స్కూటీ డ్రైవ్ చేసిన పదేళ్ల పిల్లాడు

మైనర్లకు బండి ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరించినా తల్లిదండ్రులు మారటం లేదు. పిల్లాడు బైక్ నడిపిస్తుంటే చూసి మురిసిపోతున్నారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు. తాజాగా మధ్యప్రదేశ్లో పదేళ్లు కూడా లేని పిల్లలు స్కూటీ తీసుకొని రోడ్డెక్కారు. కాళ్లు సరిగ్గా అందకపోయినా స్టైల్గా బండి నడిపిన వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

ఇద్దరి వయసు కలిపినా 18ఏళ్లు ఉండవని, వారికి బైక్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *