ఏనుగు పిల్లకు గోరు ముద్దలు

అటవీ అధికారుల సంరక్షణలో ఉన్న ఓ ఏనుగు పిల్లకు సంబంధించిన క్యూట్ వీడియో SMలో వైరలవుతోంది. బిడ్డకు తల్లి గోరు ముద్దలు పెట్టినట్లు కేర్ టేకర్ దానికి ఆహారం తినిపించారు. అయితే, ఆహారం వద్దని పిల్లల లాగా ఏనుగు మారాం చేయలేదు. ఎంచక్కా తినేసింది. దీనిని ఓ IFS అధికారి షేర్ చేస్తూ ‘ఈ బ్యూటిఫుల్ వీడియో చూడండి. మీరు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ వీడియోను లూప్లో చూడండి’ అని సలహా ఇచ్చారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *