- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
సోషల్ మీడియాలో వైరలయ్యేందుకు ప్రాణాలకు తెగించి కొందరు వీడియోలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి రైలు ముందు షారుఖ్ ఖాన్ పోజులో నిల్చొని వీడియో తీసుకుంటుండగా అతణ్ని రైలు ఢీకొట్టింది. దీంతో ఎగిరిపడటంతో పక్కనే ఉన్న మరో వ్యక్తి అతణ్ని లాగేశాడు. అతను దూరంగా నిల్చోకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇలా ప్రమాదకరంగా రీల్స్ చేసుకోవడం మానుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.