చిత్తూరు దొంగల బీభత్సం ఘటనలో ట్విస్ట్

AP: చిత్తూరులో దొంగల బీభత్సంపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి మరో వ్యాపారి పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కర్ణాటక, నార్త్ ఇండియాకు చెందిన దొంగలను అతడి ఇంటికి పంపించాడు. వారు చంద్రశేఖరను తుపాకులతో బెదిరించి దోపిడీకి యత్నించారు. చంద్రశేఖర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పరారీలో ఉన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *