- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం మండలం నుంచి రాము సత్యం నాయుడు దేశం బాగుండాలని, తను తన కుటుంబం బాగుండాలని కాశీకి పాదయాత్రగా బయలుదేరాడు. 22 రోజులు పాదయాత్ర చేసి గురువారం ఉదయం జన్నారం మండలానికి చేరుకున్నాడు. మరో 30 రోజుల్లో కాశీకి చేరుకోవాలని తెలిపాడు. మార్గ మధ్యలో భోజనం, నీరు, పండ్లు అందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. కాశీకి చేరుకోవడమే తన ధ్యేయం అన్నాడు.