కెనడాలో భారత యువతిపై దాడి

కెనడాలో భారత్పై విద్వేషం నానాటికీ పెరుగుతోంది. తాజాగా ఓ దుండగుడు భారత యువతిపై దాడికి తెగబడ్డాడు. ఆమె గొంతు నులుముతూ హత్యాయత్నం చేశాడు. కాపాడాలంటూ యువతి అరుస్తున్నా అక్కడెవరూ రాలేదు. అయితే, జనం పెరుగుతుండటంతో దుండగుడు ఆమెను అక్కడే వదిలేసి వేగంగా వెళ్లిపోయాడు. కాల్గరిలోని బో వ్యాలీ కాలేజీ రైల్వేస్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *