రష్మికపై సల్మాన్ ఖాన్ పొగడ్తలు

నేషనల్ క్రష్ రష్మికపై బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పొగడ్తల వర్షం కురిపించారు. జ్వరం వచ్చినా విశ్రాంతి లేకుండా పనిచేశారని చెప్పారు. ఓ వైపు పుష్ప-2 షూటింగ్లో పాల్గొంటూనే సికందర్ మూవీ షూట్కు వచ్చేవారన్నారు. ఆమె రోజుకు 2-3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారని తెలిపారు. 20-25 ఏళ్ల క్రితం ఆమిర్, తాను ఇలాగే పనిచేసినట్లు గుర్తుచేసుకున్నారు. కాగా సల్మాన్, రష్మిక నటించిన ‘సికందర్’ మూవీ ఈ నెల 30న రిలీజ్ కానుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *