పోలీస్ వాహనాన్ని తీసుకెళ్లి రీల్స్

TG: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంటలో పలువురు యువకులు స్టేషన్ నుంచి పోలీస్ వాహనాన్ని తీసుకెళ్లారు. దాంతో చక్కర్లు కొట్టి రీల్స్ చేశారు. ఆ వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయడంతో వైరలవుతున్నాయి. ఈ సంఘటనపై సీఐ శంకర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా సదరు యువకులు ఎస్సైకి బంధువులని తెలుస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *