గర్ల్ ఫ్రెండ్ ని సూట్కేస్లో పెట్టుకుని..

గర్ల్ఫ్రెండ్ను తన హాస్టల్కు తీసుకెళ్లేందుకు ఓ యువకుడు తెగించాడు. ఆమెను సూట్కేస్లో ప్యాక్ చేసి తీసుకెళ్తుండగా సెక్యూరిటీకి దొరికిపోయాడు. హరియాణాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వారిద్దరినీ వర్సిటీ యాజమాన్యం సస్పెండ్ చేసినట్లు సమాచారం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *