- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
హైదరాబాద్ సురారం కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీకృష్ణనగర్ లోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్ మీద పడటంలో అక్బర్ (38) అనే RMP డాక్టర్ ప్రాణాలు విడిచాడు. లిఫ్ట్ గుంతలో పడిన బాల్ను తీసేందుకు గుంతలో తలపెట్టి చూశాడు. అదే సమయంలో లిఫ్ట్ ఆన్ కావడంతో పైనుంచి ఒక్కసారిగా అది అతని మీద పడింది. దీంతో తీవ్రగాయాలై చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.