- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
మానవతా విలువలు మంటగలుస్తున్నాయి అనేందుకు ఇదో ఉదాహరణ. UP హిరాన్వాడకు చెందిన శ్వేత(26) రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని షామ్లీ ఆస్పత్రికి తరలించారు. అక్కడున్న వార్డుబాయ్ విజయ్ శ్వేత చెవి పోగులను దొంగిలించాడు. బంధువులు పోలీసులపై అనుమానం వ్యక్తం చేయగా.. CCTV ఫుటేజ్ చూస్తే అసలు దొంగ విజయ్ అని తేలింది. శవం దగ్గరే చోరీ చేసిన ఈ చోరుడిపై మీ కామెంట్ ఏంటి