ముగిసిన డెడ్లైన్.. భారత్ను వీడుతున్న పాకిస్థానీయులు

కేంద్రం విధించిన 48 గంటల డెడ్లైన్ ముగియడంతో పాక్ వాసులు భారత్ను వీడుతున్నారు. పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్థాన్పై తీవ్రంగా మండిపడిన ప్రభుత్వం ఆ దేశానికి చెందిన SAARC వీసా హోల్డర్లు భారత్లో ఉండేందుకు వీలులేదని స్పష్టం చేసింది. అందుకు ఈనెల 26 వరకు గడువు విధించింది. దీంతో ఇవాళ వేలాదిమంది వాఘా-అట్టారీ బార్డర్కు చేరుకుంటున్నారు. అటు మెడికల్ వీసాపై వచ్చినవారికి 29 వరకు డెడ్లైన్ విధించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *