నాలుగున్నరేళ్ళ చిన్నారిపై అత్యాచారం

కడప(D) మైలవరం (M)లో దారుణం జరిగింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

A.కంబాలదిన్నె గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి చంపి ముళ్లపొదల్లో వేశాడు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డలపై ఆగని ఆకృత్యాలు

నాలుగున్నరేళ్ళ చిన్నారిపై అత్యాచారం, ఆపై హత్యకు పాల్పడ్డ దుండగుడు. పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది నిందితుని పోలీస్ వ్యాన్లో తరలిస్తుండగా ప్రజలు మరియు పాప బంధువులు వెంటపడి నిందితుని కొట్టడానికి ప్రయత్నించారు పోలీసుల అడ్డుకొని ప్రజల్ని మందలించి పోలీస్ స్టేషన్ కు నిందితుని తరలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *