- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: శ్రీసత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో అమానుష ఘటన జరిగింది. పెట్రోల్ బంకులో పంప్ బాయ్ గా పనిచేస్తున్న బాబాఫకృద్దీన్ రూ.24వేలు తక్కువగా జమ చేశాడనే కారణంతో మేనేజర్లు చితకబాదారు. బట్టలు విప్పి స్తంభానికి కట్టేసి కొట్టారు. బాధితుని కుటుంబీకుల సమాచారంతో కదిరి పోలీసులు వచ్చి అతడిని విడిపించారు. సూర్యనారాయణ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.