అమాంతం పడిపోయిన ఉల్లి ధర.. రోడ్డుపై దొర్లుతూ రైతు నిరసన

ఆరుగాలం కష్టించి పండించిన ఉల్లికి మద్దతు ధర లేకపోగా ఉన్నరేటూ అమాంతం పడిపోవడంతో ఓ రైతు బోరున విలపించాడు. నడిరోడ్డుపై ఉల్లిపాయలు పడబోసి వాటిపై దొర్లుతూ నిరసన తెలిపాడు. ఈ ఘటన కర్ణాటకలోని విజయపురాలో జరిగింది. వేలంలో క్వింటాలు ₹800-1000 పలుకుతుందని ఆశించగా, కేవలం ₹200 పలికింది. దీంతో ఆవేదనతో ఆ రైతు ఇలా రోడ్డుపై ఆందోళన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *