బంగారు తల్లికి సెక్యూరిటీ కుక్కలే

ఆడపిల్లలను ఒంటరిగా బయటకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడాల్సి వస్తోంది. అలాంటిది ఓ ఆరేళ్ల చిన్నారి నిర్మానుష్య ప్రదేశంలో స్కూల్ బస్సు దిగి ఎలాంటి భయం లేకుండా ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే ఆ చిన్నారికి రక్షణగా ఓ సైన్యమే ఉంది. బస్సు దిగగానే ఆమెను పెంపుడు శునకాలు చుట్టుముట్టి, ఇంటికి చేరే వరకూ ఆమెకు సెక్యూరిటీగా నిలుస్తాయి. ‘బంగారు తల్లికి Z+ సెక్యూరిటీ’ అంటూ నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *