- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
UP లక్నోలో రెండున్నరేళ్ల చిన్నారిని రేప్ చేసిన రాక్షసుడు 24 గంటలు గడవకముందే ఎన్కౌంటర్లో హతమయ్యాడు. నిన్న రాత్రి బ్రిడ్జి కింద తల్లితో కలిసి నిద్రిస్తుండగా దీపక్ వర్మ అనే వ్యక్తి చిన్నారిని ఎత్తుకెళ్లాడు. దీపక్ పోలీసులకు ఎదురుపడగా లొంగిపోమని ఆదేశించారు. అతడు పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో ఎదురుకాల్పుల్లో దీపక్ హతమయ్యాడు. నిందితుడిపై గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు