- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
బెంగళూరు చిన్న స్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును కర్ణాటక సర్కార్ చాలా సీరియస్గా తీసుకుంది. ఘటనకు కారణమైన ఒక్కొక్కరిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం అయింది. అలాగే విరాట్ కోహ్లిపై కూడా కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మృతులకు నష్టపరిహారాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదట రూ.10 లక్షలు ప్రకటించగా.. దానిని రూ.25లక్షలకు పెంచింది.