- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. యువతి తలపై బీరు బాటిల్తో దాడి చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. అయితే ఒకరు దాడి చేశారా? ఎంత మంది ఉన్నారనేది విచారణలో తేలుతుందని చెప్పారు. విద్యార్థినికి ముగ్గురు యువకులతో పరిచయం ఉందని, ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని అన్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు