- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
శ్రీ సత్యసాయి జిల్లా ఏడుగుర్రాలపల్లిలో బాలికపై అత్యాచారం కేసులో భయానక విషయాలు బయటపడ్డాయి. గత రెండు సంవత్సరాల్లో 14 మంది బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ పదేపదే అత్యాచారం చేశారు. పోలీసులు ఇప్పటివరకు 6 మందిని అరెస్ట్ చేసి అట్రాసిటీ, పోక్సో కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మిగిలిన 8 మందిని వెతుకుతున్నారు