- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
పాపం.. పెళ్లిలో ఎంత సంతోషంగా ఉన్నాడో చూడండి!
హనీమూన్కు వెళ్లి అక్కడ భర్తను కిరాయి గూండాలతో చంపించిన భార్య సోనమ్ గురించి దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. తాజాగా వీరి వివాహం రోజున తీసుకున్న ఓ రీల్ వైరలవుతోంది. ఇందులో భర్త రఘువంశీ ఎంతో సంతోషంగా కనిపించారు. వివాహ కార్యక్రమాల్లో తన సోదరి, భార్యతో కలిసి వీడియోలు తీసుకున్నారు. ఇందులో భార్య కూడా అతనితో హ్యాపీగా ఉన్నట్లు నటించింది. దీంతో ఆమె నిజస్వరూపాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు