- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: అనంతపురం ఇంటర్ విద్యార్థిని హత్యకేసు నిందితుడు నరేశ్ను పోలీసులు అరెస్టు చేశారు. ‘3 నెలల నుంచి అమ్మాయి-నరేశ్కు పరిచయం ఉంది. గత నెలగా అది ప్రేమగా మారింది. ఆమె పెళ్లి చేసుకోవాలని నరేశ్ని ఒత్తిడి చేసింది. ఆ విషయంలో వారికి గొడవలు అయ్యాయి. నాలుగేళ్ల క్రితమే వివాహమైన నరేశ్ ఆమె అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని కూడురుకు పిలిచి రాయితో కొట్టి చంపేశాడు’ అని పోలీసులు తెలిపారు.