బిల్డింగ్పై కుప్పకూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి

అహ్మదాబాద్-లండన్ విమానం అహ్మదాబాద్లోని మేఘానినగర్ కూలిపోయింది. టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోపే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. దీంతో రెండు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. ఆ భవనంలోని 20 మంది మెడికోలు చనిపోయినట్లు తెలుస్తోంది. లంచ్ సమయం కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *