- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
అహ్మదాబాద్ విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో శోకాన్ని మిగిల్చింది. ఎందరో తమ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, పిల్లలను కోల్పోయారు. సోదరుడిని కోల్పోయిన ఓ యువతి పుట్టెడు దుఃఖంలో మిగిలిపోయారు. వారం క్రితం అనారోగ్య కారణాలతో తండ్రి చనిపోవడంతో అంత్యక్రియల కోసం లండన్ నుంచి ఆమె సోదరుడు ఇండియాకు వచ్చారు. ‘అమ్మను, నిన్ను చూసుకునేందుకు త్వరలోనే తిరిగి వస్తాను’ అని చెప్పి ఫ్లైట్ ఎక్కి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు