- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: శ్రీకాకుళం జిల్లా, సోంపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాలవలసకు చెందిన రాజేశ్వరి (25) మృతదేహం ఎర్రముక్కాం గ్రామ సమీప జీడి తోటల్లో సోమవారం కనిపించింది. ఈ ఘటన అక్కడ స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. 5 రోజుల క్రితం మందస మండలం పీడీ మందసలోని పుట్టింటికి వెళ్లిన రాజేశ్వరి అదృశ్యమైంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయంతో గాలింపు చర్యలు చేపట్టగా కాలిపోయిన స్థితిలో దొరికింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.