- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్న వృద్ధుడితో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ‘మూడు ఇడ్లీలు వేసుకున్నావు. గంట అయింది. బకెట్లు బకెట్లు సాంబర్ వేసుకుని తింటున్నావు. మీ వల్ల వేరే వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. బయట నిల్చొని ఉన్నారు. ఇంకా ఎంత సేపు తింటారు.’ అంటూ అన్న క్యాంటీన్ సిబ్బంది నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఈ ఘటన విజయవాడలోని అయోధ్యనగర్లో చోటు చేసుకుంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.