- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
వర్షాలతో కావేరీ జలాలు కాలువల్లోకి చేరుతుండటంతో తమిళనాడులో రైతులు నదీ జలాలకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. గంగమ్మకు పూజలు చేస్తూ నైవేద్యాలు సమర్పించిన ఈ దృశ్యం ఎంతో ఆకట్టుకుంది. భూమి, నీటిని ఎంతో ప్రేమించే రైతుల ఆత్మీయత స్పష్టంగా కనిపించింది. ఇది పరంపరగా కొనసాగుతున్న సంప్రదాయం అని, మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి సంస్కృతి కనిపిస్తుందని నెటిజన్లు ఆనందంతో కామెంట్లు చేస్తున్నారు.