- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో టీడీపీ నేత మల్లికార్జున నాయుడు అరాచకం సృష్టించారు. అనిల్ అనే స్థానికుడి ఇంట్లోకి వెళ్లి మల్లికార్జున, ఆయన అనుచరుడు శశి దాడి చేశారు. పిడిగుద్దులు గుద్ది, కాళ్లతో గుండెలపై తన్నారు. పార్క్ చేసిన బైక్ను అనిల్ తోసేశాడనే అనుమానంతో అనిల్పై దాడి చేసినట్లు తెలిసింది. తాను బైక్ను తోసేయలేదని చెప్పినా వినకుండా దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.