సీటు మార్చుకునేందుకు నో చెప్పాడని.. ఘోరంగా కొట్టారు

యూపీలోని ఝాన్సీకి చెందిన BJP MLA రాజీవ్ సింగ్ తన భార్యాపిల్లలతో కలిసి వందేభారత్ రైలులో ప్రయాణించారు. అయితే అందులో ఉన్న ఓ వ్యక్తిని సీటు మార్చుకునేందుకు MLA అడగ్గా అతడు నిరాకరించాడు. దీంతో సీరియస్ అయిన సింగ్ అనుచరులు ప్రయాణికుడిపై దాడికి దిగారు. అతణ్ని విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. ఈనెల 19న ఈ ఘటన జరగ్గా.. తాజాగా బయటకొచ్చింది. కాగా, భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడని MLA అతడిపై కేసు పెట్టారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *