వస్తున్నాయ్ వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు

భక్తులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథ చక్రాలు. మనలో అహం పారద్రోలడానికి ప్రేమాభిమానాలు పెంచడానికి వస్తున్నాయ్ వస్తున్నాయి. ఈర్ష్య, అసూయ పోగొట్టడానికి భక్తి భావన పెంచడానికి వస్తున్నాయ్ వస్తున్నాయి. మనలో మంచితనం పెంచడానికి, విష భావాలు తొలగించడానికి వస్తున్నాయ్ వస్తున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

*జై జగన్నాథ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *