- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
పూరీ జగన్నాథ రథయాత్ర వైభవంగా సాగుతోంది. ఈ రథయాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రసాదానికీ అంతే ఉంది. 56రకాల వెరైటీలతో తయారు చేసే ఈ ప్రసాదాన్ని ‘ఛప్పన్ భోగ్’ అని పిలుస్తారు. అన్నం, కిచిడీ, పూరీ, మాల్పువా, రసగుల్లా, బాదం, కొబ్బరి నీళ్లు, జిలేబీ, పకోడా, పాలకూర, బుజియా వంటివి నివేదిస్తారు. ఈ ప్రసాదాలు తయారయ్యే టప్పుడు ఎలాంటి వాసన రాదని, స్వామి వారికి నివేదించగానే సువాసనలు వెదజల్లుతాయని భక్తులు చెబుతున్నారు.