కారులో మద్యం సేవించి పడుకోవడమే వీరికి శాపంగా మారింది

AP: తిరుపతి జిల్లా తిరుచానూరులో విషాదం జరిగింది. కారులో ఇద్దరు యువకులు ఊపిరాడక మృతి చెందారు. నిన్న రాత్రి కారులో ఏసీ వేసుకుని మద్యం తాగిన యువకులు మత్తులో అందులోనే పడుకున్నారు. మధ్యలో డీజిల్ అయిపోయి ఇంజిన్ ఆగిపోయింది. ఆ విషయం గమనించని యువకులు ఊపిరాడక నిద్రలోనే ప్రాణాలు విడిచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *