- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
పోలీస్ కొట్టడంతో ఓ షాప్ ఓనర్ స్పృహ కోల్పోయిన ఘటన రాజస్థాన్ కోటాలో జరిగింది. షాప్ ముందున్న బైక్ తీయాలని యజమానిని SHO పుష్పేంద్ర ఆదేశించారు. అది తన బైక్ కాదని, హ్యాండిల్ లాక్ ఉందని అతడు బదులివ్వడంతో SHO ఆగ్రహానికి గురయ్యాడు. పోలీస్ వాహనంలోకి ఎక్కిస్తుండగా లాగిపెట్టి కొట్టాడు. దీంతో షాప్ ఓనర్ స్పృహ కోల్పోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా పోలీసుపై నెటిజన్లు ఫైరవుతున్నారు.