- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: దేశ రక్షణకు ప్రాణాలొడ్డే జవాన్ తన కుటుంబం, ఆస్తులను కాపాడాలని ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘నా పేరు అశోక్. జమ్మూకశ్మీర్లో BSF జవాన్గా పనిచేస్తున్నా. వైసీపీ నేతల అండతో కొందరు గ్రామంలో ఉండే మా తల్లిదండ్రులను బెదిరించి మా ఆస్తులను ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. మా వారిని రక్షించి, ఆస్తులు కాపాడాలి’ అని విజ్ఞప్తి చేశారు. స్పందించిన లోకేశ్ రక్షణగా ఉంటామని, భూమిని కాపాడుతామని హామీ ఇచ్చారు.