- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
TG: అక్రమ నిర్మాణాల కూల్చివేత, చెరువుల పునరుద్ధరణ పనులే లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా టార్గెట్ దిశగా పనిచేస్తోంది. హైదరాబాద్లోని అంబర్పేట్లో ఏళ్ల కిందట కనుమరుగైన బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు అక్రమ నిర్మాణాలు, కబ్జాలను తొలగించారు. చెరువును రీక్రియేట్ చేసి చుట్టూ వాక్ వేను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను నెటిజన్లు Xలో షేర్ చేస్తున్నారు.