- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
బంగ్లాదేశ్లో ప్రమాదకరంగా రైళ్లలో ప్రయాణించే వీడియోలు SMలో అప్పుడప్పుడూ వైరలవుతుంటాయి. అలాంటి మరో వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. రైలింజన్, బోగీ పైకప్పుపై కూర్చొన్న యువకులు రైల్వే ఓవర్ బ్రిడ్జి రాగానే పడుకొని ప్రమాదకరంగా వెళ్లిన తీరు చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు. లోకో పైలట్ క్యాబిన్లోనూ చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ వీడియో బంగ్లాలోని ప్రజా రవాణా ఎంత అధ్వాన్నంగా ఉంటుందో చూపుతోంది.