- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
TG: మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం గుడ్స్యూస్ చెప్పింది. రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలను సెర్స్కి ఆర్థిక శాఖ విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని సంఘాలకు రూ.300 కోట్లు, పట్టణ ప్రాంత సంఘాలకు రూ.44 కోట్లు రిలీజ్ చేసింది. దీంతో రేపటి నుంచి ఈనెల 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. కాగా ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలనేదే తమ లక్ష్యమని ఇటీవల Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు.