- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
తెలుగు రాష్ట్రాల్లో గోదావరిపై పెద్దగా ప్రాజెక్టులు లేవు. TGలో శ్రీరామ్ సాగర్ (90 TMCలు), ఎల్లంపల్లి (20 TMCలు), కాళేశ్వరం ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. APకి పోలవరం ప్రాజెక్టు (ఇంకా పూర్తి కాలేదు) మాత్రమే దిక్కు. ప్రస్తుతం ప్రధాన గోదావరికి పెద్దగా వరద రావట్లేదు. ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, సీలేరు, శబరి ఉప్పొంగుతున్నాయి. ప్రస్తుతం ఆ నీటిని ఒడిసిపట్టే ఒక్క ప్రాజెక్టు కూడా తెలుగు రాష్ట్రాల్లో లేదు.