- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ALPA India) ఆరోపించింది. ‘పైలట్లే లోపం అన్నట్లుగా దర్యాప్తు సాగుతోంది. ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్రాథమిక నివేదికను తిరస్కరిస్తున్నాం. న్యాయమైన విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నాం. అధికారి సంతకం లేకుండా రిపోర్టును మీడియాకు లీక్ చేశారు. దర్యాప్తు బృందంలో అనుభవజ్ఞులు, లైన్ పైలట్లు లేరు’ అని పేర్కొంది