- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
భారత్లోని ప్రియుడి కోసం ఓ బంగ్లాదేశ్ యువతి అక్రమంగా బోర్డర్ దాటొచ్చి జైలుపాలైంది. బెంగళూరుకు చెందిన దత్త, బంగ్లా యువతి గుల్షనాకు ఇన్స్టాలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరు ఈనెల 10న త్రిపురలో బోర్డర్ వద్ద కలుసుకున్నారు. BSF జవాన్లు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. హ్యూమన్ ట్రాఫికింగ్ కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.