- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
బనకచర్లపై కేంద్రం భేటీ వెనక వ్యూహం ఉందని తెలంగాణ ఇరిగేషన్ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదిత ఇచ్చంపల్లి-కావేరి ఇంటర్ స్టేట్ ప్రాజెక్టును బనకచర్ల రూపంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఢిల్లీ పెద్దరికం చేస్తోందని వారి వాదన. తెలంగాణను ఒప్పించి గోదావరిని, కావేరి (TN) బాట పట్టించాలనే వ్యూహమని ఆరోపిస్తున్నారు. అందుకే TG అభ్యంతరాల ప్రస్తావన లేకుండా AP అజెండాతో కేంద్రం భేటీకి పిలిచిందని తెలిపారు.