- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
భార్యల చేతిలో భర్తలు మరణిస్తున్న ఘటనలు ఆగడం లేదు. ఢిల్లీకి చెందిన కరణ్వ్(36)ను భార్య సుస్మిత ప్రియుడితో కలిసి కిరాతకంగా హతమార్చింది. కరణ్కు వరుసకు సోదరుడయ్యే రాహులక్కు దగ్గరైన ఆమె భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. భోజనంలో 15నిద్రమాత్రలు కలిపిచ్చింది. ప్రాణం పోలేదని రాహుల్కు మెసేజ్ చేయగా కరెంట్ షాకివ్వమన్నాడు. షాక్తో మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ ఇన్స్టా చాట్ ద్వారా పట్టుబడ్డారు.