- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
HPలో ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని పెళ్లాడటం చర్చనీయాంశమైంది. హట్టి కమ్యూనిటీలోని ‘జోడీదారా’ అనే విధానం అక్కడ చట్టబద్ధమే. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అన్నదమ్ములు ఒకే భార్యను కలిగి ఉండవచ్చు. పరస్పర అంగీకారంతో భార్యను రాత్రికి లేదా వారానికి ఓసారి మార్చుకుంటారు. పిల్లలకు అన్నదమ్ముల్లో పెద్దవాడిని తండ్రిగా పరిగణిస్తారు. పూర్వీకుల భూమి ముక్కలు కాకూడదని ఈ విధానం తెచ్చారు.