- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎలక్టోరల్ కాలేజీ’లో లోక్సభ, రాజ్యసభ సభ్యులు (నామినేటెడ్ సభ్యులు సహా) ఉంటారు. ఎమ్మెల్యేలకు ఇందులో ఓటు హక్కు ఉండదు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు 395 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం ఎన్డీయేకు 426 మంది ఎంపీలు ఉన్నారు. బీజేపీకి 341 మంది, కాంగ్రెస్కు 126 మంది సభ్యులు ఉన్నారు. దీని ప్రకారం ఎన్డీయే సులభంగా విజయం సాధించనుంది.