4వ టెస్టులో ఆడనున్న బుమ్రా

రేపటి నుంచి ENGతో జరగనున్న 4వ టెస్టులో జస్ప్రిత్ బుమ్రా ఆడనున్నట్లు బౌలర్ సిరాజ్ కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే ఈ మ్యాచ్కు అర్ష్దీప్, సిరీస్కు నితీశ్ దూరం కావడంతో భారత బౌలింగ్ లైనప్ కాస్త బలహీనంగా మారింది. విశ్రాంతి కారణంగా బుమ్రా కూడా ఈ మ్యాచ్ ఆడటంలేదని మొదట్లో వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు తుది జట్టులో ఆయన ఉంటారని కన్ఫర్మేషన్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *