రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై నిపుణులతో గవర్నర్ చర్చ

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై గవర్నర్ జిష్ణుదేవ్ న్యాయ సలహా తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆర్డినెన్సు ఆమోదించాలని CM రేవంత్ ఇప్పటికే గవర్నర్ను కోరారు. ఈ నేపథ్యంలో గతంలో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి రిజర్వేషన్లపై ఏం జరిగింది? ఆమోదిస్తే వచ్చే ఇబ్బందులు తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ బిల్లు అమలుకై ప్రధానిని కలిసేందుకు CM ఢిల్లీకి కూడా వెళ్తారని సమాచారం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *