- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
రాష్ట్రంలో AUG 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రయాణం అమలుకానుంది. కాగా ఇందుకు సంబంధించిన జీరో టికెట్ నమూనా SMలో వైరల్ అవుతోంది. స్కీమ్ పేరును (స్త్రీశక్తి) దీనిపై ముద్రించారు. టికెట్ రేట్పై ప్రభుత్వం పూర్తి రాయితీ ఇస్తుండటంతో ‘0’ టికెట్ ముద్రణ పైవిధంగా ఉంటుంది. APSRTC దీన్ని అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డుతో మహిళలు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణించవచ్చు.