TG: తొమ్మిదేళ్ల బాలికపై ఐదుగురు మైనర్లు గ్యాంగ్ రేప్ చేసిన దారుణ ఘటన మహబూబ్నగర్(D) జడ్చర్లలో జరిగింది. ఓ కాలనీకి చెందిన బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా ఈ అకృత్యానికి పాల్పడ్డారు. తల్లి ఆరా తీయగా బాలిక జరిగిన విషయం చెప్పింది. నిందితుల్లో నలుగురు 4, 5వ తరగతులు చదువుతున్న 12 ఏళ్ల పిల్లలు కాగా, మరొకరు ఇంటర్ విద్యార్థి(16). ఐదుగురిపై పోలీసులు గ్యాంగ్ రేప్, పోక్సో కేసులు నమోదు చేశారు.
రాష్ట్రంలో ఘోరం.. తొమ్మిదేళ్ల బాలికపై మైనర్ల గ్యాంగ్ రేప్
01
Aug