కర్ణాటక ధర్మస్థల కేసులో కీలక ముందడుగు పడింది. నేత్రావతి నది సమీపంలో ఓ చోట మానవ అవశేషాలు బయటపడ్డాయి. వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్‌కు పంపింది. తాను 1995-2014 మధ్య వందలాది మహిళల శవాలను పాతి పెట్టానని మాజీ శానిటరీ వర్కర్ చెప్పడంతో సిట్ అధికారులు అతడిని తీసుకెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 13 చోట్లను అతడు గుర్తించగా తాజాగా ఆరో ప్రాంతంలో అవశేషాలు బయటపడ్డాయి
ధర్మస్థలలో బయటపడ్డ మానవ అవశేషాలు
01
Aug