ఒకే కుటుంబంలో ముగ్గురికి కానిస్టేబుల్ జాబ్స్

AP: ఇవాళ విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాల్లో అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ముగ్గురు సోదరులు సత్తా చాటారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ దౌలా ముగ్గురు కుమారులు మహమ్మద్ అలీ, మహమ్మద్ గౌస్, మహమ్మద్ సమీర్ ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఒకే కుటుంబంలో, అదీ ముగ్గురు సోదరులకు పోలీస్ జాబ్స్ రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *